కోదాడ పట్టణంలో చైన్ స్నాచర్లు హల్‌చల్ చేశారు. సిరి అపార్ట్‌మెంట్ సమీపంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న సావిత్రి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు దుండగులు అపహరించారు. సిగరెట్లు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వచ్చిన నిందితులు, మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించి అదును చూసి చైన్ లాక్కెళ్లారు. అనంతరం బైక్‌పై వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం నెలకొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కోదాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
PRINT TIME: October 11, 2026 10:02 PM
కోదాడలో చైన్ స్నాచింగ్.. మహిళ మెడలో బంగారు గొలుసు అపహరణ

11-10-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ పట్టణంలో చైన్ స్నాచర్లు హల్‌చల్ చేశారు. సిరి అపార్ట్‌మెంట్ సమీపంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న సావిత్రి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు దుండగులు అపహరించారు. సిగరెట్లు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వచ్చిన నిందితులు, మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించి అదును చూసి చైన్ లాక్కెళ్లారు. అనంతరం బైక్‌పై వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం నెలకొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కోదాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి