Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు మునగాలలో ‘రైతు నేస్తం’ ప్రత్యక్ష ప్రసారం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:05 PM

బాలా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ దర్శనం. అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

11-10-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం, అక్టోబర్‌ 11 స్థానికం ప్రతినిధి :

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు బాలా త్రిపురసుందరి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గర్ధాస్‌ విక్రమ్‌, ఉపసర్పంచ్‌ నల్ల జయసుధ స్వామి, మాజీ సర్పంచ్‌ కాటేపల్లి సిద్ధమ్మ యాదయ్య, రేపాక పారిజాత యాదయ్య, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, బీఆర్‌ఎస్‌ మండల నాయకులు మందడి విద్యాసాగర్‌రెడ్డి, మంటి లింగస్వామి, రాస వెంకటేశం, గర్ధాస్‌ కరుణాకర్‌, నక్క వెంకటేశ్‌, గోళ్లేపల్లి యాదయ్య, చిన్నపాక సురేశ్‌, నీరుడు నరేశ్‌, రాధారపు శ్రీనివాస్‌, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బొల్ల మత్స్యగిరి, పగుడాల ఉపేందర్‌, భువనగిరి మధు, వడ్లకొండ చంద్రశేఖర్‌, జిట్టబోయిన నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాలా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ దర్శనం. అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

Article Image

ఇంద్రపాలనగరం, అక్టోబర్‌ 11 స్థానికం ప్రతినిధి :

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు బాలా త్రిపురసుందరి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గర్ధాస్‌ విక్రమ్‌, ఉపసర్పంచ్‌ నల్ల జయసుధ స్వామి, మాజీ సర్పంచ్‌ కాటేపల్లి సిద్ధమ్మ యాదయ్య, రేపాక పారిజాత యాదయ్య, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, బీఆర్‌ఎస్‌ మండల నాయకులు మందడి విద్యాసాగర్‌రెడ్డి, మంటి లింగస్వామి, రాస వెంకటేశం, గర్ధాస్‌ కరుణాకర్‌, నక్క వెంకటేశ్‌, గోళ్లేపల్లి యాదయ్య, చిన్నపాక సురేశ్‌, నీరుడు నరేశ్‌, రాధారపు శ్రీనివాస్‌, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బొల్ల మత్స్యగిరి, పగుడాల ఉపేందర్‌, భువనగిరి మధు, వడ్లకొండ చంద్రశేఖర్‌, జిట్టబోయిన నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News