Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బస్సులో విషాదం.. ఛాతినొప్పితో యువ రీసెర్చ్ స్కాలర్ మృతి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 05:20 PM

కరాటే బెల్ట్ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ

కరాటే బెల్ట్ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ

కరాటే బెల్ట్ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ
11-10-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మన్సూరాబాద్, అక్టోబర్ 11: యోధా గోజు ర్యూ స్పోర్ట్స్ కరాటే డూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్‌లోని శ్రీరామ్ హిల్స్ కాలనీలో ఆదివారం కరాటే బెల్ట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు.

కరాటే మాస్టర్లు పి.ఎం. రాము, బి. రాము, ఎ. సతీష్, అరుణ్ విద్యార్థుల ప్రతిభను పరిశీలించి అభినందించారు. కరాటే సాధనతో ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ అలవడతాయని తెలిపారు. విద్యార్థులను కరాటేలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

కరాటే బెల్ట్ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ

Article Image

మన్సూరాబాద్, అక్టోబర్ 11: యోధా గోజు ర్యూ స్పోర్ట్స్ కరాటే డూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్‌లోని శ్రీరామ్ హిల్స్ కాలనీలో ఆదివారం కరాటే బెల్ట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు.

కరాటే మాస్టర్లు పి.ఎం. రాము, బి. రాము, ఎ. సతీష్, అరుణ్ విద్యార్థుల ప్రతిభను పరిశీలించి అభినందించారు. కరాటే సాధనతో ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ అలవడతాయని తెలిపారు. విద్యార్థులను కరాటేలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News