Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:01 PM

బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ నేత దోనగిరి వేణు. కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి.

11-10-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, అక్టోబర్‌ 11: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడు దోనగిరి వేణు బీఆర్‌ఎస్‌లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో భువనగిరి కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ మాజీ మండల ప్రధాన కార్యదర్శి దోనగిరి వేణుకు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ నేత దోనగిరి వేణు. కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి.

Article Image

భువనగిరి, అక్టోబర్‌ 11: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడు దోనగిరి వేణు బీఆర్‌ఎస్‌లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో భువనగిరి కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ మాజీ మండల ప్రధాన కార్యదర్శి దోనగిరి వేణుకు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News