Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:07 PM

సేవా కార్యక్రమంతో పండుగ సంతోషాన్ని పంచిన లయన్స్ క్లబ్

సేవా కార్యక్రమంతో పండుగ సంతోషాన్ని పంచిన లయన్స్ క్లబ్

సేవా కార్యక్రమంతో పండుగ సంతోషాన్ని పంచిన లయన్స్ క్లబ్
11-10-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

దసరా పండుగను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో మనూర్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రమ్య సిద్ధారెడ్డి మాట్లాడుతూ, కార్మికులకు బట్టలు అందజేసిన లయన్స్ క్లబ్ నారాయణఖేడ్ సభ్యులకు గ్రామపంచాయతీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గంపల సిద్ధారెడ్డి,లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సాయి సంగమేశ్వర్, వెంకట్రావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సేవా కార్యక్రమంతో పండుగ సంతోషాన్ని పంచిన లయన్స్ క్లబ్

Article Image

దసరా పండుగను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో మనూర్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రమ్య సిద్ధారెడ్డి మాట్లాడుతూ, కార్మికులకు బట్టలు అందజేసిన లయన్స్ క్లబ్ నారాయణఖేడ్ సభ్యులకు గ్రామపంచాయతీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గంపల సిద్ధారెడ్డి,లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సాయి సంగమేశ్వర్, వెంకట్రావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News