Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బస్సులో విషాదం.. ఛాతినొప్పితో యువ రీసెర్చ్ స్కాలర్ మృతి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 05:21 PM

ఉద్యమకారులకు శాసనమండలిలో అవకాశం కల్పించాలి. రామన్నపేటలో TUF ఆధ్వర్యంలో ‘మన ఓటు–మన గొంతుక’ ప్రచారం.

11-10-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారులకు శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం రామన్నపేటలో ‘మన ఓటు–మన గొంతుక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలను గుర్తించి, చట్టసభల్లో వారికి అవకాశం కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజయ్య, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కే. చాంద్, మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, జిల్లా నాయకులు రెబ్బాసు రాములు, డాక్టర్ కొండ మల్లేశం గౌడ్, గడ్డం యాదగిరి, చోల్లేటి పాండురంగాచారి, మాజీ ఉపసర్పంచ్ గంగాపురం యాదయ్య, మద్దే గాల నరసింహ, కైరం కొండ సంతోష్, పెండం రవీందర్, స్కైలాబ్, బిక్షం తదితరులు పాల్గొన్నారు

.

Sthanikam

ఉద్యమకారులకు శాసనమండలిలో అవకాశం కల్పించాలి. రామన్నపేటలో TUF ఆధ్వర్యంలో ‘మన ఓటు–మన గొంతుక’ ప్రచారం.

Article Image

రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారులకు శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం రామన్నపేటలో ‘మన ఓటు–మన గొంతుక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలను గుర్తించి, చట్టసభల్లో వారికి అవకాశం కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజయ్య, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కే. చాంద్, మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, జిల్లా నాయకులు రెబ్బాసు రాములు, డాక్టర్ కొండ మల్లేశం గౌడ్, గడ్డం యాదగిరి, చోల్లేటి పాండురంగాచారి, మాజీ ఉపసర్పంచ్ గంగాపురం యాదయ్య, మద్దే గాల నరసింహ, కైరం కొండ సంతోష్, పెండం రవీందర్, స్కైలాబ్, బిక్షం తదితరులు పాల్గొన్నారు

.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News