చిట్యాల: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఐటీఐ వద్ద ఘనంగా జరిగాయి. మహిళలు డీజేలకు దూరంగా ఉంటూ, సంప్రదాయ బతుకమ్మ పాటలను ఆలపిస్తూ ఆటపాటలతో సందడి చేశారు. పూల బతుకమ్మల చుట్టూ చేరి, లయబద్ధంగా పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఆధునిక హంగులకు తావివ్వకుండా, తెలంగాణ పల్లె సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం విశేషం.
PRINT TIME: October 11, 2026 08:48 AM
పాటలతో.. ఆటలతో బతుకమ్మ సంబరాలు!
పాటలతో.. ఆటలతో బతుకమ్మ సంబరాలు!
11-10-2026
10 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఐటీఐ వద్ద ఘనంగా జరిగాయి. మహిళలు డీజేలకు దూరంగా ఉంటూ, సంప్రదాయ బతుకమ్మ పాటలను ఆలపిస్తూ ఆటపాటలతో సందడి చేశారు. పూల బతుకమ్మల చుట్టూ చేరి, లయబద్ధంగా పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఆధునిక హంగులకు తావివ్వకుండా, తెలంగాణ పల్లె సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం విశేషం.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి