సూర్యాపేట జిల్లా స్వేరోస్ ప్రధాన కార్యదర్శిగా మోతె మండలానికి చెందిన జిల్లపల్లి శివకృష్ణ నియమితులయ్యారు. కోదాడలో శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ పునర్నిర్మాణ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చిలకబత్తిని వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు చెరుకుపల్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయనను ఎంపిక చేశారు.ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, స్వేరోస్ వ్యవస్థాపకుడు డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆశయాల సాధనకు, పేద, బహుజన విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో స్వేరోస్‌ను బలోపేతం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పిడమర్తి దశరథతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
PRINT TIME: October 11, 2026 02:19 AM
స్వేరోస్ జిల్లా పగ్గాలు శివకృష్ణకు.. ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు!

11-10-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
సూర్యాపేట జిల్లా స్వేరోస్ ప్రధాన కార్యదర్శిగా మోతె మండలానికి చెందిన జిల్లపల్లి శివకృష్ణ నియమితులయ్యారు. కోదాడలో శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ పునర్నిర్మాణ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చిలకబత్తిని వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు చెరుకుపల్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయనను ఎంపిక చేశారు.ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, స్వేరోస్ వ్యవస్థాపకుడు డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆశయాల సాధనకు, పేద, బహుజన విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో స్వేరోస్‌ను బలోపేతం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పిడమర్తి దశరథతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి