Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిరుపేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేతలు.. రూ. 2.50 లక్షల ఎల్ఓసీ అందజేత! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 02:20 AM

కోదాడలో పూల సంబురం.. అంబరాన్నంటిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు!

కోదాడలో పూల సంబురం.. అంబరాన్నంటిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు!

కోదాడలో పూల సంబురం.. అంబరాన్నంటిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు!
11-10-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు శనివారం ఘనంగా నిర్వహించారు. బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలను మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, కమిషనర్ రమాదేవి ప్రారంభించారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.

వేడుకల కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తాగునీరు, విద్యుత్, మైక్ తదితర సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేవరశెట్టి మల్లీశ్వరి, మహిళా మండలి అధ్యక్షురాలు నూనె సులోచన, మాజీ చైర్మన్ సామినేని ప్రమీల, కౌన్సిలర్లు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.

Sthanikam

కోదాడలో పూల సంబురం.. అంబరాన్నంటిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు!

Article Image

కోదాడ పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు శనివారం ఘనంగా నిర్వహించారు. బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలను మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, కమిషనర్ రమాదేవి ప్రారంభించారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.

వేడుకల కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తాగునీరు, విద్యుత్, మైక్ తదితర సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేవరశెట్టి మల్లీశ్వరి, మహిళా మండలి అధ్యక్షురాలు నూనె సులోచన, మాజీ చైర్మన్ సామినేని ప్రమీల, కౌన్సిలర్లు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News