Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జై శ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:12 PM

రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో పూల పండుగ కోలాహలం.. ఘనంగా బతుకమ్మ సంబరాలు!

రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో పూల పండుగ కోలాహలం.. ఘనంగా బతుకమ్మ సంబరాలు!

రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో పూల పండుగ కోలాహలం.. ఘనంగా బతుకమ్మ సంబరాలు!
10-10-2026 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిన బతుకమ్మ సంబరాలు.

బతుకమ్మ వేడుకల్లో పోలీసుల సందడి.. ముఖ్య అతిథిగా సీఐ పి. రవి

రామన్నపేట, అక్టోబర్ 10:

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎస్ ఐ గోపాతి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మోలుగు రవి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను చాటుతూ బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో పూల పండుగ కోలాహలం.. ఘనంగా బతుకమ్మ సంబరాలు!

Article Image

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిన బతుకమ్మ సంబరాలు.

బతుకమ్మ వేడుకల్లో పోలీసుల సందడి.. ముఖ్య అతిథిగా సీఐ పి. రవి

రామన్నపేట, అక్టోబర్ 10:

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎస్ ఐ గోపాతి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మోలుగు రవి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను చాటుతూ బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News