అతి చిన్న చాక్‌పీస్‌పై అమ్మవారి దివ్యరూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించి కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నారు. శరన్నవరాత్రుల వేళ దుర్గమ్మ ప్రతిమను అత్యంత నైపుణ్యంతో చెక్కి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎంతో ఓర్పు, ఏకాగ్రతతో రూపొందించిన ఈ సూక్ష్మ ప్రతిమ భక్తిభావానికి, కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. చాక్‌పీస్‌పై అమ్మవారి రూపాన్ని చూసిన స్థానికులు నరేష్ చారి ప్రతిభను అభినందిస్తున్నారు.
PRINT TIME: October 11, 2026 10:00 PM
అతి చిన్న చాక్‌పీస్‌పై దుర్గమ్మ.. కోదాడ కళాకారుడి అద్భుత సృష్టి!

11-10-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
అతి చిన్న చాక్‌పీస్‌పై అమ్మవారి దివ్యరూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించి కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నారు. శరన్నవరాత్రుల వేళ దుర్గమ్మ ప్రతిమను అత్యంత నైపుణ్యంతో చెక్కి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎంతో ఓర్పు, ఏకాగ్రతతో రూపొందించిన ఈ సూక్ష్మ ప్రతిమ భక్తిభావానికి, కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. చాక్‌పీస్‌పై అమ్మవారి రూపాన్ని చూసిన స్థానికులు నరేష్ చారి ప్రతిభను అభినందిస్తున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి