Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 07:55 AM

నేడు రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం

నేడు రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం

నేడు రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం
12-10-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల మండలంలోని మునగాల, ఆకుపాముల, రేపాల రైతు వేదికల్లో నేడు ఉదయం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి రాజు ఆదివారం తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న రబీ సీజన్‌లో పంటల సాగు ప్రణాళిక, అనుసరించాల్సిన వ్యవసాయ పద్ధతులపై సీఎం ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగు ప్రణాళికపై రైతులకు సూచనలు అందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Sthanikam

నేడు రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం

Article Image

మునగాల మండలంలోని మునగాల, ఆకుపాముల, రేపాల రైతు వేదికల్లో నేడు ఉదయం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి రాజు ఆదివారం తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న రబీ సీజన్‌లో పంటల సాగు ప్రణాళిక, అనుసరించాల్సిన వ్యవసాయ పద్ధతులపై సీఎం ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగు ప్రణాళికపై రైతులకు సూచనలు అందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News