రామన్నపేట సీనియర్ జర్నలిస్టు వార్తా విలేకరి,మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అప్పం చెన్నకేశ్వర్ తండ్రి సోమరాజం శనివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రామన్నపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రామన్నపేట లోని వారి స్వగృహంలో సోమరాజం మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారులు కనుతాల శశిధర్ రెడ్డి(సాక్షి), గంగుల నరేందర్ రెడ్డి(ఆంధ్రజ్యోతి), గౌరవ అధ్యక్షులు ఎండి తఖియెద్దిన్(నమస్తే తెలంగాణ), క్లబ్ అధ్యక్షులు కుకుడాల మహేందర్ రెడ్డి(ఆంధ్రప్రభ), ప్రధాన కార్యదర్శి లవణం ఉపేందర్(ప్రజా జ్యోతి), ఉపాధ్యక్షులు బోయపల్లి యాదయ్య (విజన్ ఆంధ్ర), మద్దెగల్ల నరసింహ (జనం సాక్షి), కోశాధికారి జినుకల శ్రీనివాస్(తెలంగాణ కేసరి), సహాయ కార్యదర్శి ఎండి అర్షద్ బెగ్(మన తెలంగాణ),ఆర్గనైజర్ మాండ్ర సత్యనారాయణ (ప్రజాతంత్ర), ప్రచార కార్యదర్శి బొడ్డు పరశురాములు(తొవ్వ), కార్యవర్గ సభ్యులు నడిగోటి కృష్ణ(ప్రజాసాక్షి) కైరంకొండ సంతోష్ (మన ప్రగతి)పాల్గొన్నారు.
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అప్పం సోమరాజంకు ఘన నివాళులు

Editor Desk

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి