Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 02:31 AM

ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు!

12-10-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

భూగర్భ జలాల పరిరక్షణే ధ్యేయం.. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్న సర్పంచ్

గ్రామాభివృద్ధికి వినూత్న ఆలోచనలు, ప్రజల భాగస్వామ్యంతో నరసింహపురం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్ వేమూరి సత్యనారాయణ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో భూగర్భ జలాల పరిరక్షణ, పారిశుధ్య మెరుగుదలే లక్ష్యంగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మాణాన్ని ప్రోత్సహించే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అఖండ మెజార్టీతో విజయం సాధించిన సత్యనారాయణ, తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా స్వయంగా ఇంటింటికీ వెళ్లి గృహిణులకు బొట్టు పెట్టి, ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా, ప్రతి ఇంటి వద్ద అనువైన స్థలాన్ని గుర్తించి ముగ్గు వేసి ఇంకుడు గుంత నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నారు.

Sthanikam

ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు!

Article Image

భూగర్భ జలాల పరిరక్షణే ధ్యేయం.. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్న సర్పంచ్

గ్రామాభివృద్ధికి వినూత్న ఆలోచనలు, ప్రజల భాగస్వామ్యంతో నరసింహపురం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్ వేమూరి సత్యనారాయణ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో భూగర్భ జలాల పరిరక్షణ, పారిశుధ్య మెరుగుదలే లక్ష్యంగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మాణాన్ని ప్రోత్సహించే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అఖండ మెజార్టీతో విజయం సాధించిన సత్యనారాయణ, తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా స్వయంగా ఇంటింటికీ వెళ్లి గృహిణులకు బొట్టు పెట్టి, ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా, ప్రతి ఇంటి వద్ద అనువైన స్థలాన్ని గుర్తించి ముగ్గు వేసి ఇంకుడు గుంత నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News