Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలగొద్దు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 08:19 PM

నారాయణగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాల పంపిణీ

నారాయణగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాల పంపిణీ

నారాయణగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాల పంపిణీ
13-10-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల మండల పరిధిలోని మంగళవారం నారాయణగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు సంబంధించిన పత్రాలను గ్రామ సర్పంచ్ కాంపాటి వెంకట్ అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ కాంపాటి వెంకట్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని, గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో MPO నరేష్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామపెద్దలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాల పంపిణీ

Article Image

మునగాల మండల పరిధిలోని మంగళవారం నారాయణగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు సంబంధించిన పత్రాలను గ్రామ సర్పంచ్ కాంపాటి వెంకట్ అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ కాంపాటి వెంకట్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని, గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో MPO నరేష్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామపెద్దలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News