రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సందర్శించిన వెల్లంకి గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి వైద్య సిబ్బందిని అభినందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామినేని హాస్పిటల్స్ వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
PRINT TIME: October 13, 2026 01:21 PM
వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం. వైద్య సిబ్బందిని అభినందించిన మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి.

13-10-2026
18 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సందర్శించిన వెల్లంకి గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి వైద్య సిబ్బందిని అభినందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామినేని హాస్పిటల్స్ వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి