Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలగొద్దు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 08:24 PM

మంచి ఆలోచనలు.. మంచి అలవాట్లతోనే జీవితంలో విజయం

13-10-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం ముర్కుంజాల్ గ్రామ చర్చిలో మంగళవారం పాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో యువత కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నీ జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు? సోషల్ మీడియానా, వ్యసనాలా, చెడు అలవాట్లా.. లేక దేవుడా? అనే అంశంపై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, యువత సోషల్ మీడియా ప్రభావం, వ్యసనాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ చదువు, ఉద్యోగం, జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. నిజాయితీ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని తెలిపారు. ఆధ్యాత్మిక విలువలు, ప్రార్థన, కుటుంబ సభ్యుల మార్గదర్శకత్వంతో జీవితంలో మంచి మార్పులు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సందేశాలతో పాటు అన్నదానం నిర్వహించారు.

Sthanikam

మంచి ఆలోచనలు.. మంచి అలవాట్లతోనే జీవితంలో విజయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News