Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 12:06 AM

కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు

13-10-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషితో నాలుగు రహదారులకు నిధులు

కోదాడ నియోజకవర్గంలో నాలుగు ప్రధాన రహదారుల విస్తరణ, పటిష్టీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.52.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేస్తూ పరిపాలనా అనుమతులు కల్పించింది.

పాత జాతీయ రహదారి–9 నుంచి కొండాపురం వరకు రూ.27 కోట్లు, బేతవోలు నుంచి ఆచార్యులగూడెం వరకు రూ.13.50 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కిష్టాపురం వరకు రూ.4.50 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రామలక్ష్మీపురం వరకు రూ.7.50 కోట్లు కేటాయించారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డిల కృషితో ఈ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఈ పనులతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. నిధుల మంజూరుపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News