Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 12:06 AM

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
13-10-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ద్వారకుంట గ్రామంలో మంగళవారం కోదాడ రూరల్ ఎస్‌ఐ యాకూబ్ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం ద్వారా సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, షీ టీమ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ యాకూబ్ మాట్లాడుతూ బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ ఇతరులతో పంచుకోవద్దని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే 1930కు, వేధింపులపై 112కు సమాచారం అందించాలని కోరారు. యువత మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్, పోలీస్ సిబ్బంది, పోలీస్ కళాబృందం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News