Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లింగోజిగూడెం ఎస్.సి. కాలనీలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 09:32 AM

లింగోజిగూడెం ఎస్.సి. కాలనీలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

14-10-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అమ్మవారి సేవలో రజిత శివారెడ్డి దంపతులు: దుర్గామాత మండపానికి విరాళం

లింగోజిగూడెం ఎస్.సి. కాలనీలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గామాత మండపం ఘనంగా ప్రారంభించబడింది.

​మండప నిర్మాణానికి పర్నే రజిత శివారెడ్డి రూ. 40,000/- భారీ విరాళం అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా దాత పర్నే రజిత శివారెడ్డి కి ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి కృపతో వారి కుటుంబం సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.​ఈ ప్రారంభోత్సవ వేడుకలో కాలనీవాసులు, భక్తులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Sthanikam

లింగోజిగూడెం ఎస్.సి. కాలనీలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

Article Image

అమ్మవారి సేవలో రజిత శివారెడ్డి దంపతులు: దుర్గామాత మండపానికి విరాళం

లింగోజిగూడెం ఎస్.సి. కాలనీలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గామాత మండపం ఘనంగా ప్రారంభించబడింది.

​మండప నిర్మాణానికి పర్నే రజిత శివారెడ్డి రూ. 40,000/- భారీ విరాళం అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా దాత పర్నే రజిత శివారెడ్డి కి ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి కృపతో వారి కుటుంబం సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.​ఈ ప్రారంభోత్సవ వేడుకలో కాలనీవాసులు, భక్తులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News