మునగాల మండలం నరసింహపురంలో తెలంగాణ జలసిరి కార్యక్రమంపై సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం మంగళ వాయిద్యాలు, మహిళలతో కుంకుమ తిలకాలు దిద్దుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు, పొలాల్లో పంట కుంటలు ఏర్పాటు చేసి నీటిని సంరక్షించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో నీటి కొరత నివారణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ నరేష్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
PRINT TIME: October 14, 2026 08:25 AM
నరసింహపురంలో వినూత్న రీతిలో జలసిరి అవగాహన ప్రచారం

14-10-2026
0 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
మునగాల మండలం నరసింహపురంలో తెలంగాణ జలసిరి కార్యక్రమంపై సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం మంగళ వాయిద్యాలు, మహిళలతో కుంకుమ తిలకాలు దిద్దుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు, పొలాల్లో పంట కుంటలు ఏర్పాటు చేసి నీటిని సంరక్షించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో నీటి కొరత నివారణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ నరేష్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి