ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోమ్లా గ్రామానికి చెందిన యలమకంటి లక్ష్మి (38) ఈ నెల 12వ తేదీన ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద తప్పిపోయింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు.
మహిళ వివరాలు: యలమకంటి లక్ష్మి, వయస్సు 38 సంవత్సరాలు, ఛామనఛాయ రంగు, ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. తప్పిపోయిన సమయంలో ఆరెంజ్ రంగు చీర ధరించి ఉంది. ఆమెకు తెలుగు భాష మాత్రమే తెలుసు.
ఈమె ఎక్కడైనా కనిపించినా, ఆచూకీ తెలిసినా వెంటనే 9000750031, 9989443952, 9652409150 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి