Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ

పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ

పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ
15-10-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కారు ధ్వంసం.. తృటిలో తప్పిన ప్రమాదం.

రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.

చిట్యాల: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్తున్న కారును సూర్యాపేట డిపోకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం అనంతరం ధ్వంసమైన కారును రహదారిపై నుంచి పక్కకు తొలగించే క్రమంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Sthanikam

పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ

Article Image

కారు ధ్వంసం.. తృటిలో తప్పిన ప్రమాదం.

రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.

చిట్యాల: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్తున్న కారును సూర్యాపేట డిపోకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం అనంతరం ధ్వంసమైన కారును రహదారిపై నుంచి పక్కకు తొలగించే క్రమంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News