మునగాల మండలానికి చెందిన ఉపాధ్యాయుడు వక్కం తుల భరత్ బాబు వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తులను మునగాల ఎమ్మార్వో కార్యాలయంలో సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటరు నమోదు నియమావళి 1960, రూల్ 31 ప్రకారం ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు నవంబర్ 6లోపు దరఖాస్తులు సమర్పించి ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి