సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం తూమ్నూర్ గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ సంజీవ్, ఉపసర్పంచ్,వార్డు సభ్యుల, రేషన్ డీలర్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంజీవ్ లబ్ధిదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 15, 2026 10:13 PM
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్

15-10-2026
22 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం తూమ్నూర్ గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ సంజీవ్, ఉపసర్పంచ్,వార్డు సభ్యుల, రేషన్ డీలర్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంజీవ్ లబ్ధిదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి