జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప దుర్గాభవాని సన్నిధిలో ఆయనకు శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాణాపురం రాజు ముదిరాజ్తో పాటు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 15, 2026 10:26 PM
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి

15-10-2026
6 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప దుర్గాభవాని సన్నిధిలో ఆయనకు శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాణాపురం రాజు ముదిరాజ్తో పాటు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి