Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:05 PM

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం

15-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

నల్లగొండ–ఖమ్మం–వరంగల్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా మునగాల మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు యూత్ కాంగ్రెస్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం మండల పరిధిలోని గణపవరం, తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి గ్రామాల్లో ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కొక్కిరేణి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోటు అశోక్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అర్హులకు అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియలో పాల్గొనేలా చైతన్యపరచాలని సూచించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, అనుబంధ సంఘాల బాధ్యులు సమన్వయంతో పనిచేయాలని పోటు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్, కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అజీమ్, నర్రా నవీన్ రెడ్డి, మండల అధ్యక్షుడు తక్కెలపాటి సాయి, జిల్లెపల్లి శ్రీనివాస్, గోపిరెడ్డి అశోక్ రెడ్డి, కలకోట్ల విజయ్, వెంకటేష్, పొన్నం వెంకటరమణ, గ్రామ వార్డు సభ్యులు, బూత్ లెవల్ ఏజెంట్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News