Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:31 AM

బతుకమ్మ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ. మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్‌కుమార్‌కు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సన్మానం.

16-10-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గడ్డిఅన్నారం డివిజన్‌ వివేకానందనగర్‌ బస్‌స్టాండ్‌ సమీపంలో ఈనెల 18న నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ సంబరాల పోస్టర్లను ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు. మాజీ కార్పొరేటర్‌ భవాని ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భవాని ప్రవీణ్‌కుమార్‌ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 18న జరిగే సద్దుల బతుకమ్మ సంబరాలకు తాను ముఖ్య అతిథిగా హాజరవుతానని తెలిపారు. డివిజన్‌ పరిధిలోని మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం బీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకులు, కాలనీల ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

బతుకమ్మ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ. మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్‌కుమార్‌కు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సన్మానం.

Article Image

గడ్డిఅన్నారం డివిజన్‌ వివేకానందనగర్‌ బస్‌స్టాండ్‌ సమీపంలో ఈనెల 18న నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ సంబరాల పోస్టర్లను ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు. మాజీ కార్పొరేటర్‌ భవాని ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భవాని ప్రవీణ్‌కుమార్‌ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 18న జరిగే సద్దుల బతుకమ్మ సంబరాలకు తాను ముఖ్య అతిథిగా హాజరవుతానని తెలిపారు. డివిజన్‌ పరిధిలోని మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం బీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకులు, కాలనీల ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News