చౌటుప్పల్ మున్సిపాలిటీ రాంనగర్ కాలనీలో రాంనగర్ యూత్, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. రాంనగర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ.. కాలనీ సంక్షేమం, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
PRINT TIME: October 16, 2026 06:18 AM
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన

16-10-2026
2 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ రాంనగర్ కాలనీలో రాంనగర్ యూత్, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. రాంనగర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ.. కాలనీ సంక్షేమం, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి