భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్ లో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ఆలయంలో మహిళలు కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి నీల శ్రీనివాస్ నిర్వాహకులు గుర్రాల శివనాగేందర్ లు మాట్లాడుతూ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కుంకుమార్చన కార్యక్రమం బతుకమ్మల్లో పాల్గొని తమ సంస్కృతిని సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలుపుల వివేకానంద, కనక బాలరాజ్, కూరెల్ల మల్లేశం, కూరేళ్ల శ్రీనివాస్, ప్రధాన పూజారి భీష్మ శర్మ పాల్గొన్నారు .
PRINT TIME: October 16, 2026 02:28 PM
పెద్దమ్మ తల్లి ఆలయంలో కుంకుమార్చన
పెద్దమ్మ తల్లి ఆలయంలో కుంకుమార్చన
16-10-2026
14 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్ లో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ఆలయంలో మహిళలు కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి నీల శ్రీనివాస్ నిర్వాహకులు గుర్రాల శివనాగేందర్ లు మాట్లాడుతూ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కుంకుమార్చన కార్యక్రమం బతుకమ్మల్లో పాల్గొని తమ సంస్కృతిని సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలుపుల వివేకానంద, కనక బాలరాజ్, కూరెల్ల మల్లేశం, కూరేళ్ల శ్రీనివాస్, ప్రధాన పూజారి భీష్మ శర్మ పాల్గొన్నారు .

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి