Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

కాంగ్రెస్, బీజేపీకి షాక్.. టీఆర్పీలోకి భారీగా చేరికలు

03-08-2026 443 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​చౌటుప్పల్ మున్సిపల్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రసాని రాధిక నియామకం

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆశీస్సులతో పలువురు నాయకులు, కార్యకర్తలు భారీగా ఆ పార్టీలో చేరారు. ​ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ మండల అధ్యక్షుడు కడ్తాల యాదగిరి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి శికాలమెట్ల సతీష్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రసాని రాధికను నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.​ఈ కార్యక్రమంలో ప్రధానంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో రాజ్యాధికార పార్టీతోనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

Sthanikam

కాంగ్రెస్, బీజేపీకి షాక్.. టీఆర్పీలోకి భారీగా చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News