Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:37 PM

చేతిలోనే పేలిన సెల్ ఫోన్.. విద్యార్థికి తీవ్ర గాయాలు

22-07-2026 1,459 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలోని గూడెం గ్రామంలో సెల్ ఫోన్ పేలడంతో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం, గూడెం గ్రామానికి చెందిన నికాడి లోకేశ్ ఇంట్లో సెల్ ఫోన్ చూస్తుండగా ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో అతని ముఖం, ముఖ్యంగా మూతి భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొనగా, సెల్ ఫోన్‌లు ఉపయోగించే సమయంలో, ముఖ్యంగా ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని స్థానికులు సూచిస్తున్నారు. ఫోన్ పేలడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉందని స్థానికులు తెలిపారు.

Sthanikam

చేతిలోనే పేలిన సెల్ ఫోన్.. విద్యార్థికి తీవ్ర గాయాలు

Article Image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలోని గూడెం గ్రామంలో సెల్ ఫోన్ పేలడంతో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం, గూడెం గ్రామానికి చెందిన నికాడి లోకేశ్ ఇంట్లో సెల్ ఫోన్ చూస్తుండగా ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో అతని ముఖం, ముఖ్యంగా మూతి భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొనగా, సెల్ ఫోన్‌లు ఉపయోగించే సమయంలో, ముఖ్యంగా ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని స్థానికులు సూచిస్తున్నారు. ఫోన్ పేలడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉందని స్థానికులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News