Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్‌తోనే భరోసా

Updated : 24 Nov 2026 20:10 IST
As Preferred Source 1 min read
పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్‌తోనే భరోసా

కోదాడ పట్టణంలోని సక్సెస్ స్టడీ సెంటర్‌లో నిరుద్యోగ యువతతో బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖాముఖి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఉద్యోగ నియామకాల్లో జాప్యం, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించారు. ఎంతో కష్టపడి చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగులు,పట్టభద్రుల గొంతుకగా శాసనమండలిలో రాకేష్ రెడ్డి నిలుస్తారని పేర్కొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యువతకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్‌తోనే భరోసా

Article Image

కోదాడ పట్టణంలోని సక్సెస్ స్టడీ సెంటర్‌లో నిరుద్యోగ యువతతో బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖాముఖి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఉద్యోగ నియామకాల్లో జాప్యం, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించారు. ఎంతో కష్టపడి చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగులు,పట్టభద్రుల గొంతుకగా శాసనమండలిలో రాకేష్ రెడ్డి నిలుస్తారని పేర్కొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యువతకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి