భువనగిరి పట్టణ పరిధిలో శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వైభవంగా నిర్వహించారు ఆలయంలో నేడు కార్తీక మాసం సందర్భంగా ఆకాశ దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి వారి మొక్కలను చెల్లించుకున్నారు చెప్పారు తదుపరి ప్రతి సోమవారం అయ్యప్ప స్వాములకు మరియు భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ సాయంకాలం స్వామివారి ప్రాంగణంలో లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పారు.
శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వైభవంగా నిర్వహించారు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి