Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అయ్యప్ప దేవాలయంలో చైర్మన్ పావని రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు

Updated : 25 Nov 2026 19:34 IST
As Preferred Source 1 min read
అయ్యప్ప దేవాలయంలో చైర్మన్ పావని రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు

అయ్యప్ప స్వాములకు ఘనంగా అన్నప్రసాద వితరణ

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

దానాలన్నింటిలోకెల్లా అన్నదానం ఎంతో పవిత్రమైనదని, అది మహాదానంతో సమానమని చౌటుప్పల పురపాలక సంఘం చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప దీక్షాపరులకు భక్తిశ్రద్ధలతో అన్నప్రసాద వితరణ నిర్వహించారు.​తమ కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకుని పావని రమేష్ గౌడ్ దంపతులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాములకు అన్నప్రసాద వితరణ చేయడం తమకు ఎంతో ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు.​ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి గురుస్వామి, వ్యవస్థాపక అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, దాచేపల్లి ప్రకాష్, మాజీ అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి తూర్పాటి శంకర్ గురుస్వామి, మాజీ ప్రధాన కార్యదర్శి చింతల సాయిలు, ఆంజనేయులు గురుస్వామి, బిక్షా నాయక్ గురుస్వామి, కంచరకుంట్ల వెంకటరెడ్డి గురుస్వామి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, మేనేజర్ శ్రీధర్ రెడ్డి కన్నె స్వామి, కౌన్సిలర్లు పిల్లలమర్రి మధుసూదన్, పాక చిరంజీవి, చింతల ఉమామహేశ్వరి, మార్కెట్ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్ గురుస్వామి, పెద్దగోని రమేష్ గౌడ్ గురుస్వామి, బొడిగె బాలకృష్ణ గౌడ్ స్వామి, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి కన్నె స్వామి, పస్తం గంగారాములు, ఎస్.కె. జానీ బాబు, తాడూరు పరమేష్ గురుస్వామి, చింతల బాలకృష్ణారెడ్డి, సుక్క సుదర్శన్ గురుస్వామి, వీరమల్ల సత్తయ్య గౌడ్, అమృతం అశోక్ గురుస్వామి, మునుకుంట్ల శేఖర్ స్వామి, చింతకింది గణేష్ గౌడ్ స్వామి, మొగుదాల వెంకటేష్ గౌడ్, దాకోజీ అజయ్, శివ స్వామి, దర్శన స్వామి, బొడ్డు రాజేందర్ రెడ్డి, బొబ్బిళ్ళ సామ్రాట్ గురుస్వామి, కేతరాజు మహేష్ స్వామి, బాలగోని మల్లేష్ గురుస్వామి, బాలగోని రాము స్వామి, బాలగోని లక్ష్మణస్వామి, ఓర్సు రాజు స్వామి, సోను నాయక్ స్వామి, విక్రమ్ స్వామి, ఉమ్మడి ఈశ్వర స్వామి, మున్సిపల్ సిబ్బంది రేణు, హనుమాన్ ప్రసాద్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

అయ్యప్ప దేవాలయంలో చైర్మన్ పావని రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి