Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఖాసింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Updated : 25 Nov 2026 16:56 IST
As Preferred Source 1 min read
ఖాసింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

కారు–ఆటో ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఖాసింపేట గ్రామ శివారులోని జాతీయ రహదారి–65పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు వెళ్తున్న కారు ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి గల పూర్తి కారణాలు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

ఖాసింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Article Image

కారు–ఆటో ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఖాసింపేట గ్రామ శివారులోని జాతీయ రహదారి–65పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు వెళ్తున్న కారు ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి గల పూర్తి కారణాలు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి