Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

తాజ్పూర్ గ్రామానికి పంచాయితీ రాజ్ శాఖ అదనపు కమిషనర్: రవీందర్రావు

Updated : 25 Nov 2026 19:54 IST
As Preferred Source 1 min read
తాజ్పూర్ గ్రామానికి పంచాయితీ రాజ్ శాఖ అదనపు కమిషనర్: రవీందర్రావు

బోనగిరి మండల పరిధిలో రవీందర్ రావు అదనపు కమిషనర్ పంచాయతీ రాజ్ శాఖ హైదరాబాద్ ఈరోజు తాజ్ పూర్ గ్రామంలోని జల సిరి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసినారు. తాజ్ పూర్ గ్రామములో జలసిరి పనులైన ఇంకుడు గుంతలు 100శాతం నిర్మాణ చేసినారు, గ్రామ పంచాయతీ వద్ద మరియు ప్రాథమిక పాఠశాలలో నిర్మాణం చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ , కమ్యూనిటీ సోక్ పిట్లు, డ్రైన్ చివర సోక్ పిట్లు, నిర్మాణంలో ఉన్న మహిళ భవనం తనిఖీ చేసి, సంతృప్తి వ్యక్తం చేసినారు తాజ్ పూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతున్నారని, వర్షం నుంచి వచ్చే ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకునేలా పనులు చేస్తున్నారని సర్పంచి ర్యాకల సంతోష శ్రీనివాస్ ను అభినందించారు. ఇట్టి కార్యక్రమములో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీకాంత్ రెడ్డి ,మండల పంచాయతీ అధికారి దినకర్, ఉప సర్పంచి ఓరుగంటి కృష్ణ , వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్ రావు, ఫీల్డ్ అసిస్టెంట్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాజ్పూర్ గ్రామానికి పంచాయితీ రాజ్ శాఖ అదనపు కమిషనర్: రవీందర్రావు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి