Sthanikam - Truth Matters
Logo

పుల్కల్ మండలం గొంగ్లూర్ లో అగ్నిప్రమాదం. మూడు లక్షల ఆస్తి నష్టం

Updated : 24 Nov 2026 20:10 IST
As Preferred Source 1 min read
పుల్కల్ మండలం గొంగ్లూర్ లో  అగ్నిప్రమాదం. మూడు లక్షల ఆస్తి నష్టం

పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ గ్రామం లో మాజీ సర్పంచ్ ఎరుకలి మల్లమ్మ కూతురు ఎరుకలి ఎల్లమ్మ భర్త ఎరుకలి మోహన్ పంచర్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. షాట్స సర్క్యూట్ వలన పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. గుడిసెలో ఉన్న సామాగ్రి బట్టలు సామాన్లు డీజే కు సంబంధించిన రెండు లాప్టాప్ లు, డబ్బులు కాలిపోయాయి. దీనితో కుటుంబం రోడ్డు మీద పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామం సర్పంచ్ యాదగిరి సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ కాల్ చేసి దగ్గరుండి మంటలను అర్పించారు. అయితే అప్పటికే పూర్తిగా గుడిసె సామాన్లు పూర్తిగా దగ్ధమాయ్యాయని గ్రామ సర్పంచ్ సాగలేటి యాదగిరి తెలిపారు .

Sthanikam

పుల్కల్ మండలం గొంగ్లూర్ లో అగ్నిప్రమాదం. మూడు లక్షల ఆస్తి నష్టం

Article Image

పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ గ్రామం లో మాజీ సర్పంచ్ ఎరుకలి మల్లమ్మ కూతురు ఎరుకలి ఎల్లమ్మ భర్త ఎరుకలి మోహన్ పంచర్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. షాట్స సర్క్యూట్ వలన పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. గుడిసెలో ఉన్న సామాగ్రి బట్టలు సామాన్లు డీజే కు సంబంధించిన రెండు లాప్టాప్ లు, డబ్బులు కాలిపోయాయి. దీనితో కుటుంబం రోడ్డు మీద పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామం సర్పంచ్ యాదగిరి సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ కాల్ చేసి దగ్గరుండి మంటలను అర్పించారు. అయితే అప్పటికే పూర్తిగా గుడిసె సామాన్లు పూర్తిగా దగ్ధమాయ్యాయని గ్రామ సర్పంచ్ సాగలేటి యాదగిరి తెలిపారు .

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి