Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:12 PM

హెల్మెట్ తప్పనిసరి... రోడ్డు భద్రత అందరి బాధ్యత: నాగల్‌గిద్ద ఎస్‌ఐ రామకృష్ణ

03-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు నాగల్‌గిద్ద పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు నాగల్‌గిద్ద ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు రోడ్డు భద్రతపై సందేశం అందించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని, ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడరాదని ఎస్‌ఐ రామకృష్ణ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చని ఆయన తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

హెల్మెట్ తప్పనిసరి... రోడ్డు భద్రత అందరి బాధ్యత: నాగల్‌గిద్ద ఎస్‌ఐ రామకృష్ణ

Article Image

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు నాగల్‌గిద్ద పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు నాగల్‌గిద్ద ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు రోడ్డు భద్రతపై సందేశం అందించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని, ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడరాదని ఎస్‌ఐ రామకృష్ణ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చని ఆయన తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News