Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:13 PM

పాఠశాలకు ఫ్యాన్ల విరాళం: దాత షేక్ గాలిబ్‌కు అభినందనలు

21-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండల పరిధిలోని నెలపట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం స్థానిక దాత షేక్ గాలిబ్ రెండు సీలింగ్ ఫ్యాన్లను బహుకరించారు. పాఠశాల తరగతి గదుల్లో ఫ్యాన్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన, ఉదారతతో స్పందించి సోమవారం ఉపాధ్యాయులకు ఫ్యాన్లను అందజేశారు.​ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. మంజుల, ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దాత షేక్ గాలిబ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన ఆయన సేవా నిరతిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో శ్వేత, దబ్బటి శేఖర్, కొరగొని నర్సింహం, బుట్టి సత్యం, షేక్ జాంగిర్, సింగిశెట్టి నాగరాజు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాలకు ఫ్యాన్ల విరాళం: దాత షేక్ గాలిబ్‌కు అభినందనలు

Article Image

మండల పరిధిలోని నెలపట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం స్థానిక దాత షేక్ గాలిబ్ రెండు సీలింగ్ ఫ్యాన్లను బహుకరించారు. పాఠశాల తరగతి గదుల్లో ఫ్యాన్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన, ఉదారతతో స్పందించి సోమవారం ఉపాధ్యాయులకు ఫ్యాన్లను అందజేశారు.​ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. మంజుల, ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దాత షేక్ గాలిబ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన ఆయన సేవా నిరతిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో శ్వేత, దబ్బటి శేఖర్, కొరగొని నర్సింహం, బుట్టి సత్యం, షేక్ జాంగిర్, సింగిశెట్టి నాగరాజు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News