మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో తెలంగాణ గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. తోషిబా సంస్థ సామాజిక బాధ్యత నిధుల ద్వారా రూ.10 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ఆధునిక వసతులతో పాఠశాల భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోషిబా సంస్థ ప్రధాన అధికారి రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ అసద్ పటేల్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి పటేల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు సతీష్ కుమార్, మండల నాయకులు మసూద్ పటేల్, కంకోల్ సర్పంచ్ నగేష్, నాయకులు, తోషిబా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 15, 2026 03:06 PM
లింగంపల్లిలో గురుకుల పాఠశాల భవనానికి భూమిపూజ

15-09-2026
22 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో తెలంగాణ గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. తోషిబా సంస్థ సామాజిక బాధ్యత నిధుల ద్వారా రూ.10 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ఆధునిక వసతులతో పాఠశాల భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోషిబా సంస్థ ప్రధాన అధికారి రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ అసద్ పటేల్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి పటేల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు సతీష్ కుమార్, మండల నాయకులు మసూద్ పటేల్, కంకోల్ సర్పంచ్ నగేష్, నాయకులు, తోషిబా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి