చిట్యాల: చిట్యాల మున్సిపల్ పరిధిలోని పి.జి. యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి సోమవారం మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, విఘ్నాలు తొలగి అభివృద్ధి, శాంతి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో 3వవార్డ్ కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్య, కోమటిరెడ్డి అమరేందర్‌రెడ్డి, గంట శ్రీనివాస్‌రెడ్డి, పి.జి. యూత్ సభ్యులు పాల్గొన్నారు.
PRINT TIME: September 14, 2026 09:16 PM
వినాయకుడికి మాజీ చైర్మన్ ప్రత్యేక పూజలు
వినాయకుడికి మాజీ చైర్మన్ ప్రత్యేక పూజలు
14-09-2026
29 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల: చిట్యాల మున్సిపల్ పరిధిలోని పి.జి. యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి సోమవారం మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, విఘ్నాలు తొలగి అభివృద్ధి, శాంతి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో 3వవార్డ్ కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్య, కోమటిరెడ్డి అమరేందర్‌రెడ్డి, గంట శ్రీనివాస్‌రెడ్డి, పి.జి. యూత్ సభ్యులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి