Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! చౌటుప్పల్ కోర్టుకు నూతన భవనం మంజూరు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కృషితోనే నిధులు: న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 07:10 AM

80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు!

80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు!

80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు!
11-09-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: ఒక్క క్లిక్‌తో 80s రెట్రో లుక్‌.. సోషల్‌ మీడియాలో ఫుల్‌ క్రేజ్‌! కానీ ఈ అందమైన AI ఫొటోల వెనుక పర్యావరణానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందా? సరదా కోసం క్రియేట్‌ చేస్తున్న ఒక్కో ఏఐ చిత్రం వెనుక భారీగా విద్యుత్‌, నీటి వినియోగం జరుగుతోందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఏఐ మోడళ్లను నడిపేందుకు విద్యుత్‌ భారీగా ఖర్చవుతుండగా.. డేటా సెంటర్ల సర్వర్లను చల్లబరిచేందుకు గణనీయమైన నీటిని వినియోగిస్తున్నారు.

అంతేకాకుండా ఏఐ సేవలకు అవసరమైన అధునాతన హార్డ్‌వేర్‌ తయారీ కోసం ఖనిజాల తవ్వకం పెరగడం కూడా పర్యావరణంపై ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న 80s AI ఫొటోలతో పాటు వాటి వెనుక దాగి ఉన్న పర్యావరణ వ్యయంపైనా చర్చ మొదలైంది.

Sthanikam

80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News