Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ దాడులు అరాచకం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 04:26 PM

కేటీఆర్‌కు రాఖీ.. ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపిన సౌమ్య మచ్చేందర్

01-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా ప్రత్యేక క్షణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గుఱ్ఱపు సౌమ్య మచ్చేందర్ కలిసి రాఖీ కట్టి హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ నిరంతరం చేస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని గుఱ్ఱపు సౌమ్య మచ్చేందర్ తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ కలయిక ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్, జీఎంఆర్ టీమ్ నారాయణఖేడ్ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

కేటీఆర్‌కు రాఖీ.. ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపిన సౌమ్య మచ్చేందర్

Article Image

రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా ప్రత్యేక క్షణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గుఱ్ఱపు సౌమ్య మచ్చేందర్ కలిసి రాఖీ కట్టి హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ నిరంతరం చేస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని గుఱ్ఱపు సౌమ్య మచ్చేందర్ తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ కలయిక ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్, జీఎంఆర్ టీమ్ నారాయణఖేడ్ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News