చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు వలిగొండ రోడ్డు, బాలాజీ వెంచర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 'శ్రీ సంతోషిమాత ఏజెన్సీస్' (ఆర్తో కూల్ డ్రింక్స్ డీలర్) షాపును స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ సోమవారం వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమాని సైదిరెడ్డి.. కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, పూలబొకే అందజేశారు. నూతన వ్యాపారం విజయవంతంగా సాగాలని కౌన్సిలర్ ఈ సందర్భంగా యజమానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు షేక్ నబీబి జానీబాబు, ప్రముఖ వ్యాపారవేత్త చిలువేరు మంగయ్య, ఉష్కాగుల శ్రీను, జి.చంద్రయ్య, బొర్రా ధర్మేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరసింహ రెడ్డి, శంకర్ రెడ్డి, సలీం, సంతోష్ పంతులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 31, 2026 07:48 PM
'శ్రీ సంతోషిమాత ఏజెన్సీస్'ను ప్రారంభించిన కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్

31-08-2026
34 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు వలిగొండ రోడ్డు, బాలాజీ వెంచర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 'శ్రీ సంతోషిమాత ఏజెన్సీస్' (ఆర్తో కూల్ డ్రింక్స్ డీలర్) షాపును స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ సోమవారం వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమాని సైదిరెడ్డి.. కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, పూలబొకే అందజేశారు. నూతన వ్యాపారం విజయవంతంగా సాగాలని కౌన్సిలర్ ఈ సందర్భంగా యజమానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు షేక్ నబీబి జానీబాబు, ప్రముఖ వ్యాపారవేత్త చిలువేరు మంగయ్య, ఉష్కాగుల శ్రీను, జి.చంద్రయ్య, బొర్రా ధర్మేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరసింహ రెడ్డి, శంకర్ రెడ్డి, సలీం, సంతోష్ పంతులు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి