Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:07 PM

పదవి బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ డాకూర్ అశోక్ గౌడ్

27-08-2026 464 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గురువారం నాడు సదాశివపేటలోని టీజీ ఎస్పీడీసీఎల్ ఆఫీసులో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా డాకురి అశోక్ గౌడ్ పదవి బాధ్యతలను చేపట్టడం జరిగింది.పదవి బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్ మాట్లాడుతూ డాకూరి అశోక్ గౌడ్ జీవితంలో పదవిలో మరిన్ని బాధ్యతలు చేపట్టాలని ఆశిస్తున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో వి ఎ ఓ టి నాయకులు సత్తయ్య, నాగరాజు, వంశీ, వీరేష్, శ్రీనివాస్, రమేష్, గైసుద్దీన్, చెన్నాకర్, మురళి, లింగం, మెదక్ శ్రీనివాస్, ఏడి వీరారెడ్డి, ఏ ఈ లు మధుసూదన్, అశోక్, సంతోష్, సిద్దిరాజు, రఘు, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పదవి బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ డాకూర్ అశోక్ గౌడ్

Article Image

గురువారం నాడు సదాశివపేటలోని టీజీ ఎస్పీడీసీఎల్ ఆఫీసులో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా డాకురి అశోక్ గౌడ్ పదవి బాధ్యతలను చేపట్టడం జరిగింది.పదవి బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్ మాట్లాడుతూ డాకూరి అశోక్ గౌడ్ జీవితంలో పదవిలో మరిన్ని బాధ్యతలు చేపట్టాలని ఆశిస్తున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో వి ఎ ఓ టి నాయకులు సత్తయ్య, నాగరాజు, వంశీ, వీరేష్, శ్రీనివాస్, రమేష్, గైసుద్దీన్, చెన్నాకర్, మురళి, లింగం, మెదక్ శ్రీనివాస్, ఏడి వీరారెడ్డి, ఏ ఈ లు మధుసూదన్, అశోక్, సంతోష్, సిద్దిరాజు, రఘు, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News