Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత

27-08-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హులిగర గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులతో అర్హులైన పేద కుటుంబాలకు రేషన్‌తో పాటు వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్న పటేల్, బస్వరాజ్ పటేల్, మండల అధ్యక్షుడు బాలాజీ నర్సింలు, తహసీల్దార్ ఆశాజ్యోతి, ఎంపీడీవో షరీఫ్, స్థానిక సర్పంచ్ నర్సింలు యాదవ్, సర్పంచులు, నాయకులు సతీష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత

Article Image

మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హులిగర గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులతో అర్హులైన పేద కుటుంబాలకు రేషన్‌తో పాటు వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్న పటేల్, బస్వరాజ్ పటేల్, మండల అధ్యక్షుడు బాలాజీ నర్సింలు, తహసీల్దార్ ఆశాజ్యోతి, ఎంపీడీవో షరీఫ్, స్థానిక సర్పంచ్ నర్సింలు యాదవ్, సర్పంచులు, నాయకులు సతీష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News