నారాయణఖేడ్ మున్సిపల్ కేంద్రంలో అబ్బెంద గ్రామానికి చెందిన పోతుల నాందేవ్ కుమారుడి వివాహ వేడుకలు ఈ రోజు నారాయణఖేడ్ జీవన్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు వై. నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్, మాల మహానాడు నారాయణఖేడ్ అధ్యక్షులు విశ్వనాథ్, బీఎస్పీ నారాయణఖేడ్ అధ్యక్షులు అనుముల తుకారం, ప్రేమ్ కుమార్, నారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
PRINT TIME: October 15, 2026 03:25 PM
వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా సంఘ నాయకులు

26-08-2026
263 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ కేంద్రంలో అబ్బెంద గ్రామానికి చెందిన పోతుల నాందేవ్ కుమారుడి వివాహ వేడుకలు ఈ రోజు నారాయణఖేడ్ జీవన్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు వై. నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్, మాల మహానాడు నారాయణఖేడ్ అధ్యక్షులు విశ్వనాథ్, బీఎస్పీ నారాయణఖేడ్ అధ్యక్షులు అనుముల తుకారం, ప్రేమ్ కుమార్, నారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి