Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:35 AM

శ్రీ సత్యసాయి జిల్లా లో విషాదం

శ్రీ సత్యసాయి జిల్లా లో విషాదం

శ్రీ సత్యసాయి జిల్లా లో విషాదం
26-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో విషాదం

టీచర్స్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

శ్రీశైలంలో ఓ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం

మృతుల్లో అన్న సుధాకర్, నలుగురు చెల్లెళ్లలో మల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి ఉన్నట్లు సమాచారం

14 ఏళ్ల బాలుడు మణి కూడా మృతి

మణి మల్లేశ్వరి కుమారుడిగా సమాచారం

ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యలకు కారణం

Sthanikam

శ్రీ సత్యసాయి జిల్లా లో విషాదం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో విషాదం

టీచర్స్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

శ్రీశైలంలో ఓ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం

మృతుల్లో అన్న సుధాకర్, నలుగురు చెల్లెళ్లలో మల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి ఉన్నట్లు సమాచారం

14 ఏళ్ల బాలుడు మణి కూడా మృతి

మణి మల్లేశ్వరి కుమారుడిగా సమాచారం

ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యలకు కారణం

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News