Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

గొట్టిపర్తి లోఎస్సీ కమిటీ హాల్ నిర్మించాలని ఎమ్మెల్యేకు వినితి పత్రం అందజేసిన ;అరుంధతి యువజన సంఘం సభ్యులు

26-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలని బుధవారంఅరుంధతి యువజన సంఘం సభ్యులు హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో సామాజిక కార్యక్రమాలకు అనువైన భవనం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో అరుంధతి యువజన సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుంధతి యువజన సంఘం నాయకులు చింతకుంట్ల విట్టల్, మందుల కృష్ణ, గా డిపే ల్లి శ్రీనివాస్, మాచర్ల మహేష్ చింతకుంట్ల ఎల్లేష్ ,చింతకుంట్ల గోపి, మాచర్ల నవీన్, మాచర్ల ఉపేందర్ ,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లోఎస్సీ కమిటీ హాల్ నిర్మించాలని ఎమ్మెల్యేకు వినితి పత్రం అందజేసిన ;అరుంధతి యువజన సంఘం సభ్యులు

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలని బుధవారంఅరుంధతి యువజన సంఘం సభ్యులు హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో సామాజిక కార్యక్రమాలకు అనువైన భవనం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో అరుంధతి యువజన సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుంధతి యువజన సంఘం నాయకులు చింతకుంట్ల విట్టల్, మందుల కృష్ణ, గా డిపే ల్లి శ్రీనివాస్, మాచర్ల మహేష్ చింతకుంట్ల ఎల్లేష్ ,చింతకుంట్ల గోపి, మాచర్ల నవీన్, మాచర్ల ఉపేందర్ ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News